పేద ప్రజల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు కృషిచేస్తున్నారని రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ అన్నారు.
ప్రకాశం జిల్లాలో మంత్రి జవహర్ పర్యటన
By
Published : Feb 17, 2019, 6:53 AM IST
ప్రకాశం జిల్లాలో మంత్రి జవహర్ పర్యటన
రాష్ట్ర ఎక్సైజ్ శాఖా మంత్రి జవహర్ ప్రకాశం జిల్లా ఇంకొల్లులో పర్యటించారు. పర్చూరు ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుతో కలసి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. డప్పు కళాకారులకు పింఛన్లు అందించడంతో పాటు అన్న క్యాంటీన్‌కు శంకుస్థాపన చేశారు.