గిద్దలూరులో మానవత స్వచ్ఛంద సంస్థ సేవలు - గిద్దలూరులో మానవత స్వచ్ఛంద సంస్థ సేవలు
ప్రకాశం జిల్లా గిద్దలూరులో 3 ఏళ్ల క్రితం ఏర్పాటైన మానవత స్వచ్ఛంద సంస్థ.. పేదలకు ఫ్రీజర్లు, శాంతి రథాన్ని ఉచితంగా అందుబాటులోకి తెచ్చింది. మృతదేహాలను అంత్యక్రియలకు తరలించేందుకు పేదలకు ఆర్థిక భారం కాకుండా ఉండాలనే ఈ ఏర్పాటు చేశామని నిర్వాహకులు చెప్పారు. గిద్దలూరుకు చెందిన వ్యాపారి గంజి వీరయ్య 6 లక్షల వ్యయంతో శాంతి రథాన్ని కొనుగోలు చేసి తమకు అందించనట్లు తెలిపారు.