ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కందుకూరులోని పొలాల్లో వ్యక్తి అనుమానాస్పద మృతి - కందుకూరులో వ్యక్తి అనుమాస్పద మృతి

కందుకూరులోని పొలాల్లో వ్యక్తి అనుమానాస్పద మృతి
కందుకూరులోని పొలాల్లో వ్యక్తి అనుమానాస్పద మృతి

By

Published : Sep 14, 2021, 10:03 AM IST

Updated : Sep 14, 2021, 12:02 PM IST

10:00 September 14

ఉరేసి చంపినట్లు స్థానికుల అనుమానం

ప్రకాశం జిల్లా  కందుకూరులోని శ్యామరిపాలెం పొలాల్లో పురిమిట్ల జయరావు అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ ఘటనపై స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.  మూడు రోజుల క్రితం ఉరేసి చంపినట్లు వారు భావిస్తున్నారు. 

ఇదీ చదవండి: SUICIDE: అప్పులు తీర్చే దారిలేక...అందరినీ వదిలేసి..

Last Updated : Sep 14, 2021, 12:02 PM IST

ABOUT THE AUTHOR

...view details