ప్రకాశం జిల్లా ఉలవపాడు మండలం చాగోళ్లు గ్రామంలో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. మృతదేహం పూర్తిగా కాలిపోయి ఉండటంతో ఎవరైనా హత్య చేసి తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గ్రామస్థుల సమాచారంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చాగోళ్లులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం - ప్రకాశం జిల్లా నేర వార్తలు
ప్రకాశం జిల్లా చాగోళ్లులో గుర్తు తెలియని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చాగోళ్లులో గుర్తు తెలియని మృతదేహం లభ్యం