Suicide: హైదరాబాద్లోని లాడ్జిలో.. ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య - హైదరాబాద్లోని లాడ్జిలో ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య
హైదరాబాద్లోని లాడ్జిలో ప్రకాశం జిల్లా వాసి ఆత్మహత్య
21:43 August 21
లాడ్జిలో ఉరివేసుకొని ఓ వ్యక్తి ఆత్మహత్య
హైదరాబాద్ లోని వనస్థలిపురంలో ఉన్న వీఎంఆర్ లాడ్జిలో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. లాడ్జి సిబ్బంది ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. మృతదేహాన్ని ఉస్మానియా ఆస్పత్రికి తరలింంచారు. మృతుడు ప్రకాశం జిల్లాకు చెందిన బ్రహ్మంగా గుర్తించారు.
ఇదీ చదవండి:
చాపకింద నీరుగా గంజాయి సాగు.. చీకటి వ్యాపారంలో బయటపడుతున్న కొత్తకోణాలు
Last Updated : Aug 21, 2021, 10:51 PM IST
TAGGED:
Man commits suicide in lodge