ప్రకాశం జిల్లా ఒంగోలులో మజిలీ సినిమా ఫేమ్ ప్రతిమ, మిస్ ఆంధ్ర హైదరాబాద్ నిలోఫర్ హేండ్రి సందడి చేశారు. పాత మార్కెట్ ఎదురుగా ఓ వస్త్ర దుకాణాన్ని ఇరువురూ కలిసి ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అభిమానులు అక్కడికి చేరుకుని... తారలతో స్వీయ చిత్రాలు దిగి ఆనందించారు. త్వరలోనే వెబ్ సిరీస్‌తో రానున్నట్లు నిలోఫర్ హేండ్రీ తెలిపారు. కొన్ని ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయని త్వరలోనే మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తానని ప్రతిమ తెలిపారు.
వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మజిలీ ఫేమ్ ప్రతిమ - new clothes started by heroine prathima in ongole
మజలీ ఫేమ్ ప్రతిమ, మిస్ ఆంధ్ర హైదరాబాద్ నిలోఫర్ హేండ్రి ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించారు. విషయం తెలుసుకున్న అభిమానులు తారలను చూసేందుకు అక్కడికి భారీగా చేరుకున్నారు.
![వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మజిలీ ఫేమ్ ప్రతిమ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-4639603-thumbnail-3x2-majgupta.jpg)
వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మజిలీ ఫేమ్ ప్రతిమ
వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన మజిలీ ఫేమ్ ప్రతిమ
ఇదీ చూడండి: