ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

రుద్రాక్షుడి సేవలో మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట - సంతపేటలో రుద్రాక్షుడు

ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో మహా శివరాత్రి వేడుకలు వైభవంగా నిర్వహించారు. ఉదయం నుంచే భక్తులు క్యూలైన్లలో వేచి ఉన్నారు. మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు శివుడికి అభిషేకం నిర్వహించారు.

రుద్రాక్షుడి  సేవలో మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట
రుద్రాక్షుడి సేవలో మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట

By

Published : Mar 11, 2021, 1:17 PM IST

ప్రకాశం జిల్లా ఒంగోలు సంతపేట సాయిబాబా మందిరంలో రుద్రాక్ష శివలింగానికి భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి క్యూలైన్లలో భక్తులు వేచి ఉన్నారు. ఈ వేడుకల్లో మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి, ఎంపీ మాగుంట శ్రీనివాసులు పాల్గొన్నారు. ఆలయ అధికారులు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేశారు.

ఇదీ చూడండి:

శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనానికి వెల్లువెత్తిన భక్తజనం

ABOUT THE AUTHOR

...view details