ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామంలో మహా శివరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా స్థానిక వీరభద్రస్వామి దేవాలయం ప్రాంగణంలో... రాష్ట్రస్థాయి బండ లాగుడు పందాలు నిర్వహించారు. ఈ పందాల్లో వివిధ ప్రాంతాల నుంచి 20 జతల ఎడ్ల పాల్గొన్నాయి. స్థానికులు, ఇతర ప్రదేశాల నుంచి వచ్చినవారు పెద్దఎత్తున పాల్గొని బండ లాగుడు పందాలను తిలకించి అభినందించారు. శివరాత్రి సందర్భంగా గ్రామస్థులు మూడు రోజులపాటు అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ గ్రామంలో బండ లాగుడు పందాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
మహా శివరాత్రి వేడుకలు: చిన్న కంభంలో బండ లాగుడు పందాలు - Prakasam District Latest News
ప్రకాశం జిల్లా కంభం మండలం చిన్న కంభం గ్రామంలో శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. మహా శివరాత్రి సందర్భంగా... స్థానిక వీరభద్రస్వామి దేవాలయం ప్రాంగణంలో రాష్ట్రస్థాయి బండ లాగుడు పందాలు నిర్వహించారు. శివరాత్రి సందర్భంగా గ్రామస్థులు మూడు రోజులపాటు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
మహా శివరాత్రి వేడుకలు: చిన్న కంభంలో బండ లాగుడు పందాలు