ఆంధ్రప్రదేశ్

andhra pradesh

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని చిన్నారిపై హత్యాయత్నం

వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని మూడేళ్ల బాలుడిని కడతేర్చబోయాడు ఓ వ్యక్తి. బాలుడి కేకలు విని స్థానికులు చిన్నారిని రక్షించిన ఘటన ప్రకాశం జిల్లా ఓబులాపురం తండాలో చోటు చేసుకుంది.

By

Published : Jun 27, 2020, 4:34 PM IST

Published : Jun 27, 2020, 4:34 PM IST

praksam district
అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియురాలి బిడ్డ పై వేటు

ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలం ఓబులాపురం తండాలో వివాహేతర సంబంధం ఓ పసివాడిపై హత్యాయత్నానికి దారితీసింది. తమ సంబంధానికి అడ్డువస్తున్నాడని మూడేళ్ల బాలుడిపై మహిళతో అక్రమ సంబంధం పెట్టుకున్న వ్యక్తి యత్నించాడు. ఈ క్రమంలో బాలుడు కేకలు వేయడంతో చుట్టుపక్కల స్థానికులు వచ్చి రక్షించి.. గిద్దలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాలుడు తల్లిని, వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details