ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

కంకర లోడ్ లారీ బోల్తా.. తప్పిన ప్రమాదం - కడవకుదురులో కంకర లారీ బోల్తా

కడవకుదురు వద్ద అదుపు తప్పి ఓ లారీ బోల్తా పడింది. కంకర లోడ్​తో వెళుతుండగా ప్రమాదం జరిగింది. ప్రమాదం నుంచి డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

lorry rolled over at kadavakuduru
కంకర లోడ్ లారీ బోల్తా

By

Published : Oct 11, 2020, 12:12 PM IST

ప్రకాశం జిల్లా చినగంజాం మండలం కడవకుదురు వద్ద కంకర లోడుతో వెళుతున్న లారీ బోల్తా పడింది. ఒంగోలు నుంచి వేటపాలెం వెళ్తున్న లారీ కడవకుదురు దాటిన తర్వాత అదుపుతప్పింది. ఈ ప్రమాదంలో డ్రైవర్, క్లీనర్ సురక్షితంగా బయటపడ్డారు.

కంకర లోడ్ లారీ బోల్తా

ABOUT THE AUTHOR

...view details