ప్రకాశం జిల్లా చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో రామన్నపేట వద్ద ఎడ్లబండిని.. బియ్యం లోడుతో వెళుతున్న లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఎడ్లబండి రోడ్డు పక్కన ఎగిరి పడింది. లారీ ముందు చక్రాలు సైతం ఊడిపోయాయి. ఈ ఘటనలో ఎడ్ల బండి నడుపుతున్న వ్యక్తి స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేశారు.
ఎడ్లబండిని ఢీకొట్టిన లారీ.. ఒకరికి గాయాలు - prakasham district news
చీరాల-వేటపాలెం బైపాస్ రోడ్డులో బియ్యం లోడుతో వెళ్తున్న లారీ ఎడ్లబండిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ వ్యక్తికి స్వల్ప గాయాలయ్యాయి.
lorry hits oxe cart in prakasham district