ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

లారీని ఢీ కొట్టిన మరో లారీ... క్లీనర్​కు తీవ్ర గాయాలు - road_accident

ప్రకాశం జిల్లా కొత్తపల్లి రాష్ట్రీయ రహదారిపై ప్రమాదం జరిగింది. ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టింది. క్లీనర్​కు, డ్రైవర్​కు గాయాలయ్యాయి. ఇద్దరిని అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

కొత్తపల్లి రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.

By

Published : Mar 30, 2019, 3:18 PM IST

కొత్తపల్లి రాష్ట్రీయ రహదారిపై రోడ్డు ప్రమాదం జరిగింది.
ప్రకాశం జిల్లా చిన్న కొత్తపల్లి రాష్ట్రీయ రహదారిపై ఆగి ఉన్న లారీని వెనక నుంచి వస్తున్న మరో లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో లారీలో ఇరుక్కుపోయిన క్లీనర్​ను స్థానికులు బయటకు తీశారు. అతడితో పాటుగాయాలపాలైన డ్రైవర్​ను అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేశారు.

ఇవీ చూడండి.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details