ప్రకాశం జిల్లాలో కరోనా వ్యాప్తి కట్టడికి అధికారులు భద్రతను కట్టుదిట్టం చేశారు. రోజురోజుకూ పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో... అనవసరంగా బయటకు వస్తున్న వాహన దారులను చీరాల పోలీసులు నిలువరిస్తున్నారు. యువకులను గుంజీళ్లు తీయిస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లోనే బయటకు రావాలని... లేని పక్షంలో ఉపేక్షించేదిలేదని ఎస్ఐ సురేశ్ తెలిపారు.
లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు - police punishment in prakasham
ప్రకాశం జిల్లా చీరాల పోలీసులు లాక్ డౌన్ ను కఠినంగా అమలు చేస్తున్నారు.
![లాక్ డౌన్ ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు ock-down-police-punishment](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-6745337-866-6745337-1586572978959.jpg)
లాక్ డౌన్ ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై చర్యలు..గుంజీల్లు
లాక్ డౌన్ ఉల్లంఘించి బయటకు వచ్చిన వారిపై చర్యలు..గుంజీల్లు
ఇవీ చూడండి: