ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అద్దంకి రహదారిపై లారీ బోల్తా.. 9 వేల బాతు పిల్లలు మృతి - ducks lorry accident

ప్రకాశం జిల్లా అద్దంకి రహదారిపై వెళ్తున్న బాతుల లోడు లారీ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 9 వేల బాతు పిల్లలు మృతి చెందాయి.

praksam district
బాతుల లారీ బోల్తా..

By

Published : May 16, 2020, 12:40 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి రహదారిపై నల్లవాగు సమీపంలో బాతుల లోడుతో వెళ్తున్న లారీ బోల్తా పడింది. సుమారు 9 వేల బాతుపిల్లలు మృతి చెందాయి. వాహనంలో ప్రయాణిస్తున్న ముగ్గురికి తీవ్ర గాయాలు కావడంతో ఒంగోలు తరలించారు. చనిపోయిన బాతుల విలువ 4 లక్షల రూపాయలు ఉంటుందని యజమానులు తెలిపారు.
కావలి నుంచి వరంగల్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకున్నట్లు వివరించారు. డ్రైవర్ నిద్ర మత్తు కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.

ABOUT THE AUTHOR

...view details