ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆలయంలో.. లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఏటా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఈ వేడుకను ఆనవాయితీగా నిర్వహిస్తారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. ఆలయ సిబ్బంది.. ఉభయ దాతల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
త్రిపురాంతకం బాలత్రిపుర సుందరీ దేవి ఆలయంలో లక్ష పుష్పార్చన - laksha pushparchana at tripurantakam balatripuradevi temple
ప్రకాశం జిల్లా త్రిపురాంతకంలోని శ్రీ బాల త్రిపురసుందరీ దేవి ఆలయంలో.. లక్ష పుష్పార్చన కార్యక్రమాన్ని కొవిడ్ నిబంధనల నడుమ చేపట్టారు. ప్రతి సంవత్సరం వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున.. ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఆలయార్చకులు తెలిపారు.
tripurantakam balatripura sundari devi temple