ఉన్నత చదువులు చదివినా... ఉద్యోగం రాకపోవడం వల్ల మనస్థాపం చెందిన యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన... ప్రకాశం జిల్లా వేటపాలెం మండలంలో జరిగింది. కొత్తపేట ఆర్టీసీ కాలనీలో నివసిస్తున్న వైష్ణవి(22) ఎమ్మెస్సీ పూర్తి చేసినప్పటికీ ఉద్యోగం రాలేదు. కుటుంబ ఆర్థిక పరిస్థితీ సరిగా లేనందునా... మనస్థాపం చెంది ఉరివేసుకుందని కుటుంబసభ్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆత్మహత్య: ఉద్యోగం లేక... ఆర్థిక వనరులు చాలక - prakasam district latest suicide news
ప్రకాశం జిల్లా వేటపాలెం మండలం కొత్తపేట గ్రామంలో యువతి ఆత్మహత్యకు పాల్పడింది. ఆర్థిక పరిస్థితులు, ఉద్యోగ సమస్యలే కారణమని కుటుంబసభ్యులు తెలిపారు.
ఆత్మహత్య : ఉద్యోగం లేక... ఆర్థిక స్తోమత చాలక