ప్రకాశం జిల్లా కురిచేడు మండల ఎంపీడీవో కరోనా మహమ్మారి సోకి... ఒంగోలు రిమ్స్ లో చికిత్సపొందుతూ తుదిశ్వాస విడిచారు. ఎంపీడీవో జాకీర్ హుస్సేన్ కొద్దిరోజులుగా కొవిడ్‌తో పోరాడుతున్నారు. గురువారం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతూ మృతి చెందారు.
కొవిడ్‌తో కురిచేడు ఎంపీడీవో మృతి - Prakasham District news
కరోనా మహమ్మారి మరో అధికారిని బలి తీసుకుంది. ప్రకాశం జిల్లా కురిచేడు ఎంపీడీవో కొవిడ్‌తో మృతి చెందారు.
Kurichedu MPDO Died with Corona