ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

యజ్ఞశాలకు ఉపసభాపతి కోన రఘుపతి శంకుస్థాపన - Bapatla MLA, Deputy Speaker Kona Raghupathi

ప్రకాశం జిల్లాలోని శ్రీరామ హంస సహ్యాద్రి ఆశ్రమంలో యజ్ఞశాలకు భూమి పూజ నిర్వహించారు. యజ్ఞశాలకు బాపట్ల ఎమ్మెల్యే, ఉపసభాపతి కోన రఘుపతి శంకుస్థాపన చేశారు.

praksam district
యజ్ఞశాలకు శంకుస్థాపన చేసిన కోన రఘుపతి

By

Published : Jul 29, 2020, 10:34 PM IST

ప్రకాశం జిల్లా చీరాల మండలం ఓడరేవులోని శ్రీరామ హంస సహ్యాద్రి ఆశ్రమములో బాపట్ల ఎమ్మెల్యే, ఉపసభాపతి కోన రఘుపతి చేతుల మీదగా యజ్ఞశాలకు భూమి పూజ చేశారు. శంకుస్థాపన అనంతరం గాయత్రీ యజ్ఞం నిర్వహించారు. ఆశ్రమ నిర్వహకులు సుమంగలి ఆధ్వర్యంలో కార్యక్రమం లాక్ డౌన్ నిబంధనలు అనుసరించి జరిగింది.

ABOUT THE AUTHOR

...view details