ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చీరాలకు చేరుకున్న కిరణ్​కుమార్ మృతదేహం - news on man died in chirala

ప్రకాశం జిల్లా చీరాలలో పోలీసుల దాడిలో గాయపడి మృతి చెందిన దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతదేహం చీరాల చేరుకుంది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గ్రెగోరి కిరణ్ తదితరులు మృతదేహానికి నివాళులు అర్పించారు.

kiran kumar dead body reached to chirala
చీరాలకు చేరుకున్న కిరణ్ కుమార్ మృతదేహం

By

Published : Jul 23, 2020, 9:23 AM IST

ప్రకాశం జిల్లా చీరాలలో మాస్క్ పెట్టుకోలేదని పోలీసుల దాడిలో గాయపడి మృతి చెందిన దళిత యువకుడు కిరణ్ కుమార్ మృతదేహం తెల్లవారుజామున చీరాలకు చేరుకుంది. చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్.. కిరణ్ మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. చీరాల వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ గ్రెగోరి కిరణ్ మృతదేహానికి నివాళులు అర్పించారు.

ABOUT THE AUTHOR

...view details