ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఏ అధికారికి లంచం ఇవ్వొద్దు..! - variety flexy in prakasham district news

తెలుగు రాష్ట్రాల్లో కొద్ది రోజులుగా రెవెన్యూ అధికారులపై జరుగుతున్న సంఘటనల దృష్ట్యా... ప్రకాశం జిల్లా కంభం పట్టణంలో... మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో ఏర్పాటు చేసిన బ్యానర్ అందరినీ ఆకట్టుకుంటోంది.

లంచం ఏ అధికారికి ఇవ్వద్దు

By

Published : Nov 20, 2019, 8:43 PM IST

లంచం ఏ అధికారికి ఇవ్వద్దు

ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని మండల రెవెన్యూ అధికారి కార్యాలయంలో... " లంచం ఏ అధికారికి ఇవ్వొద్దు... అడిగిన యెడల కింది ఫోన్ నెంబర్​కు తెలియజేయగలరు" అని... మండల రెవెన్యూ అధికారి ఏర్పాటు చేసిన బ్యానర్ అక్కడికి వస్తున్న ప్రజలను ఆకట్టుకుంది. ఇప్పటివరకు ఇటువంటి ఫ్లెక్సీ ఎప్పుడూ చూడలేదని జనాలు చర్చించుకుంటున్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details