దిల్లీ రైతుల ఆందోళనకు మద్దతుగా ప్రకాశం జిల్లా అద్దంకిలో సాహితీ సాంస్కృతిక సంస్థల ఆధ్వర్యంలో కవితాగోష్ఠి కార్యక్రమం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా చేస్తున్న చట్టాలు వలన భవిష్యత్తులో రైతులతో పాటు ప్రజలు కూడా ఇబ్బందులకు గురవుతారని ఆవేదన వ్యక్తం చేశారు.
దిల్లీ రైతులకు మద్దతుగా కవితాగోష్ఠి - అద్దంకిలో కవితాగోష్ఠి
దిల్లీ రైతులకు మద్దతుగా ప్రకాశం జిల్లా అద్దంకిలో కవితాగోష్ఠి నిర్వహించారు. కేంద్ర చట్టాల వలన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని సాహితీ సాంస్కృతిక సంస్థల సభ్యులు వాపోయారు.
దిల్లీ రైతులకు మద్దతుగా కవితాగోష్ఠి
అద్దంకి పట్టణ అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు మన్నం త్రిమూర్తులు, అన్నంనేని వెంకట్రావు, డాక్టర్ ఉబ్బాదేవపాలన, జ్యోతి చంద్రమౌళి, పుట్టంరాజు శ్రీరామచంద్రమూర్తి, సీహెచ్ గంగయ్య, కావూరి రఘుచంద్ర, జ్యోతి రమేష్, అంకం నాగరాజు, గొల్లపూడి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
ఇదీ చూడండి.21 మంది ఓటేశాక.. తూచ్!