ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

చెట్టును ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు... ప్రయాణికులు సురక్షితం - ప్రకాశం జిల్లాలో బస్సు ప్రమాదం

ప్రకాశం జిల్లా పొదిలి మండలం కంబాలపాడు పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామం వద్ద ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు చెట్టును ఢీకొట్టింది. బస్సులో ప్రయాణిస్తున్న 40 మంది ప్రయాణికులు క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగా ప్రమాదం జరిగిందని ప్రయాణికులు తెలిపారు.

చెట్టును ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు... ప్రయాణకులు సురక్షితం
చెట్టును ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు... ప్రయాణకులు సురక్షితం

By

Published : Dec 23, 2019, 6:14 AM IST

పామూరు నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్స్​ బస్సు... పొదిలి మండలం కంబాలపాడు పంచాయతీ పరిధిలోని పోతవరం గ్రామం వద్ద అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. బస్సులో ఉన్న 40 మంది ప్రయాణికులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. డ్రైవర్ నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ప్రయాణికులు చెప్పారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా... ఇతర వాహనాల్లో గమ్యస్థానాలకు తరలించారు.

చెట్టును ఢీకొన్న ట్రావెల్స్​ బస్సు... ప్రయాణికులు సురక్షితం

ABOUT THE AUTHOR

...view details