ప్రకాశం జిల్లా కనిగిరిలోని శివాలయాల్లో కార్తిక పూజలు నిర్వహిస్తున్నారు. కార్తిక మాసం నాలుగో సోమవారం సందర్భంగా అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శివమాలదారణ చేసిన స్వాములతో రాజరాజేశ్వర స్వామి ఆలయాలు ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. మహిళలు కార్తిక దీపాలు వెలిగించి.. అభిషేకాలు, హోమాలతో నీలకంఠుని మొక్కులు తీర్చుకున్నారు.
ప్రకాశం జిల్లాలోని శివాలయాల్లో కార్తిక పూజలు - karthika prayers at lord shiva temples
కార్తిక మాసంలోని నాలుగో సోమవారం సందర్భంగా ఆలయాల్లో భక్తుల రద్దీ పెరిగింది. ప్రకాశం జిల్లా కనిగిరిలోని పలు శివాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు.
కార్తిక పూజలు