ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'తెదేపాను వీడే ప్రసక్తే లేదు' - పార్టీ మార్పుపై కరణం బలరాం కామెంట్స్

పార్టీ మారే ప్రసక్తే లేదని... తెదేపా ఎమ్మెల్యే కరణం బలరాం స్పష్టం చేశారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తనకేమీ వ్యాపారాలు లేవన్నారు.

karanam balaram on party change
'తెదేపాను వీడే ప్రసక్తే లేదు'

By

Published : Dec 5, 2019, 8:47 PM IST

'తెదేపాను వీడే ప్రసక్తే లేదు'

తెలుగుదేశం పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదని... ప్రకాశం జిల్లా చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం స్పష్టం చేశారు. బెదిరిస్తే పార్టీ మారడానికి తమకు రాళ్ల వ్యాపారం, ఇసుక వ్యాపారం లేదని... ఆయన ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. తమకు పార్టీలు మారాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు.

ABOUT THE AUTHOR

...view details