ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

పోలీసుల శ్రమదానం...పోలీసు క్వార్టర్స్ పరిశుభ్రం

కనిగిరి పోలీసులు కాసేపు లాఠీలను పక్కన పెట్టి శ్రమదానం చేశారు. అడవిని తలపిస్తున్న పోలీసు క్వార్టర్స్​ను పరిశుభ్రంగా మార్చారు.

kanigiri police
kanigiri police

By

Published : Aug 31, 2020, 12:25 AM IST

ప్రకాశం జిల్లా కనిగిరిలో పోలీసు క్వార్టర్స్​ను పరిశుభ్రంగా మార్చారు పోలీసులు. చెట్లు, పిచ్చి మొక్కలు, రాళ్లతో అడవిని తలపిస్తున్నఆ ప్రాంతాన్ని జిల్లా ఎస్పీ సిద్ధార్థ కౌశల్ అనుమతితో కనిగిరి సీఐ వెంకటేశ్వర్లు సిబ్బందితో కలిసి ఆదివారం ఈ కార్యక్రమం చేపట్టారు. ఇరుగు పొరుగు వారు కూడా చేయి కలిపారు. ఈ ప్రాంతాన్ని పార్క్​లా మార్చేందుకు తమ వంతు సాయం చేస్తామని కొందరు దాతలు ముందుకు వచ్చారు.

ABOUT THE AUTHOR

...view details