ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

'జగన్' కేసు.. మరో ఇద్దరి అరెస్టు - undefined

గత నెల 30వ తేదీన ప్రకాశం జిల్లా కంబంలో జరిగిన జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులో మరో ఇద్దరు ముద్దాయిలను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు.

వెంకటరెడ్డి, డీఎస్పీ

By

Published : Feb 17, 2019, 8:13 PM IST

వెంకటరెడ్డి, డీఎస్పీ
గత నెల 30న ప్రకాశం జిల్లా కంబంలో జరిగిన జగన్ మోహన్ రెడ్డి హత్య కేసులో.. మరో ఇద్దరు ముద్దాయిలు ఉమ్మడి జగన్ మోహన్ రెడ్డి, తిరుపతి సురేష్​ను పోలీసులు మీడియా ముందు ప్రవేశపెట్టారు. నులక జగన్ ను చంపేందుకు 20 లక్షల రూపాయలకు ఒప్పందం కుదుర్చుకున్నట్టు పోలీసులు చెప్పారు. ముద్దాయిలు 11 లక్షలను జల్సాలకు ఖర్చు చేశారని... మిగిలిన 4 లక్షల 60 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. కేసుకు సంబంధించి ఇదివరకే ఉలవల బాల వెంకట నారాయణ, కానిస్టేబుల్ రావూరి చలమయ్య, మృతుడి భార్య నులక రజని లను అరెస్టు చేసి జైలుకు పంపారు.

ఇది కూడా చూడండి హోదా కోసం బాబా దీక్ష

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details