గురుపౌర్ణమి సందర్భంగా.. ప్రకాశం జిల్లా చీరాలలో.. కొణికి సిస్టర్స్ సంగీత కచేరి అలరించింది. చీరాల సంతబజార్ లోని వేణుగోపాల స్వామి ఆలయంలో.. త్యాగరాజు కృతులు, రామదాసు కీర్తనలు ఆలపించారు. అప్పాజ్యోల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ముగ్గురు అక్కాచెల్లెల్లు పాడిన.. పలు కీర్తనలు, గీతాలు సంగీతాభిమానులను మెప్పించాయి.
చీరాలలో అలరించిన కొణికి సిస్టర్స్ గాత్రకచేరి - latest news in prakasam district
గురుపౌర్ణమిని పురస్కరించుకొని.. ప్రకాశం జిల్లా చీరాలలో కొణికి సిస్టర్స్ ప్రదర్శించిన సంగీత కచేరి ఆకట్టుకుంది. త్యాగరాజు కృతులు, రామదాసు కీర్తనలు ఆలపించిన ముగ్గురు అక్కాచెల్లెల్లు ప్రేక్షకులను అలరించారు.
కొణికి సిస్టర్స్ గాత్రకచేరి