జయరామ సుబ్బారెడ్డి చీరాల డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. విధుల్లో భాగంగా మెుదటి సారిగా చిన్నగంజాంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఇసుక అక్రమంగా తరలిస్తే కఠిన చర్యలు తప్పవంటూ హెచ్చరించారు. అనంతరం రుద్రామాంబపురంలో పర్యటించారు. ఇటీవల ఆత్మహత్య చేసుకున్న తెదేపా కార్యకర్త బసంగారి పద్మ వివరాలు తెలుసుకున్నారు.
చీరాల డీఎస్పీ బాధ్యతల స్వీకరణ - డీఎస్పీ
చీరాల డీఎస్పీ గా జయరామ సుబ్బారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. అనంతరం చిన్నగంజాం పోలీస్ స్టేషన్లో సమావేశం ఏర్పాటు చేశారు.
చీరాల డీఎస్పీ గా జయరామ సుబ్బారెడ్డి నియామకం