సామాజిక బాధ్యతగా ప్రజలంతా జనతా కర్ఫ్యూలో పాల్గొన్నారు. మంగమూరు రోడ్డులో ఎస్పీ సిద్దార్ధ కౌశల్.. సిబ్బందితోపాటు చప్పట్లు కొట్టారు. జిల్లావ్యాప్తంగా ప్రజలంతా ఉదయం నుంచి ఇళ్లకే పరిమితమయ్యారు. వీధులు, ప్రధాన రహదారులు పూర్తిగా నిర్మానుష్యంగా మారాయి.
జనతా కర్ఫ్యూ: చప్పట్లతో ప్రజల కృతజ్ఞతలు - andhra lock down news
జనతా కర్ఫ్యూలో భాగంగా సాయంత్రం చప్పట్లతో ప్రకాశం జిల్లా ప్రజలు సంఘీభావం తెలిపారు. అత్యవసర సేవలు అందిస్తున్న వారికి కృతజ్ఞతలు తెలిపారు.
జనతా కర్ఫ్యూ: చప్పట్లతో కృతజ్ఞతలు