రాష్ట్రం పచ్చదనంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్... జగనన్న పచ్చతోరణం కార్యక్రమం చేపట్టారని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా నాయకుడు రావి రామనాధంబాబు అన్నారు. యుద్ధనపూడి మండలం పూనూరులో సహకార పాల ఉత్పత్తిదారుల భవనం సమీపంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ప్రకాశంలో 'జగనన్న పచ్చతోరణం' కార్యక్రమం - ప్రకాశంలో జగనన్న పచ్చతోరణం వార్తలు
రాష్ట్ట్రం పచ్చదనంగా ఉండాలనే ఉద్దేశ్యంతో సీఎం జగన్... జగనన్న పచ్చతోరణం కార్యక్రమం చేపట్టారని ప్రకాశం జిల్లా పర్చూరు వైకాపా నాయకుడు రావి రామనాధంబాబు అన్నారు.
రాష్ట్ట్రం పచ్చదనంగా ఉండాలనే జగనన్న పచ్చతోరణం