వైకాపా అధికారంలోకి వస్తే 2లక్షల 30 వేల ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నారు. నియోజకవర్గంలో తాగునీటి సమస్య వెంటాడుతుందని...48 మండలాల్లో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉందని అయన అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తయితే గానీ... ఈ నీటి కష్టాలు తీరవన్నారు. వైకాపాను గెలిపిస్తే ప్రజల సమస్యలన్నింటినీ తీరుస్తామని జగన్ తెలిపారు.
చంద్రబాబు కుట్రలు ఎక్కువయ్యాయి: జగన్ - గిద్దలూరు
వైకాపా అధికారంలోకి వస్తే గానీ ప్రజల కష్టాలు తీరవని జగన్ అన్నారు. ఐదేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు.
ప్రకాశం జిల్లా గిద్దలూరులో జగన్ ఎన్నికల ప్రచారం
ఇవి చూడండి...