ప్రకాశం జిల్లా పొదిలి నగరపంచాయతీ పారిశుద్ధ్య కార్మికులకు జబర్దస్త్ హాస్య నటుడు నెమలిరాజు తన వంతుగా సాయంగా అన్నదానం చేశారు. నెమలిరాజు నటనలోనే కాదు దాతృత్వంలోనూ మంచి మనసున్నవాడు అనిపించుకున్నాడు. పొదిలి నగర పంచాయతీ అధికారులు, పారిశుద్ధ్య కార్మికులు పుష్ప గుచ్ఛాలతో నెమలిరాజును సత్కరించారు.
పొదిలిలో ‘జబర్దస్త్’ నెమలిరాజు దాతృత్వం - పొదిలిలో ‘జబర్దస్త్’ నటుడు నెమలిరాజు దాతృత్వం
కరోనా కాలంలో ప్రజలకు తమ విలువైన సేవలు అందిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జబర్దస్త్ హాస్య నటుడు నెమలిరాజు తన వంతుగా సాయం చేశాడు. ప్రకాశం జిల్లా పొదిలి నగరపంచాయతీ పారిశుధ్య కార్మికులకు అన్నదానం చేశారు.

పొదిలిలో ‘జబర్దస్త్’ నటుడు నెమలిరాజు దాతృత్వం