ప్రకాశం జిల్లా దర్శి మండలం బొట్లపాలెంలో ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. పెట్రోలు పోసుకొని గుంజా లక్ష్మీ ప్రసన్న బలవన్మరణం చెందింది. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.
పెట్రోలు పోసుకొని.. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య - botlapalem inter student suicide news
ప్రకాశం జిల్లా బొట్లపాలెంలో విషాదం జరిగింది. ఇంటర్ విద్యార్థిని పెట్రోలు పోసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.
ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య