ప్రకాశం జిల్లా కొండపి మండలంలో చింతల ఎక్స్పోర్ట్స్ అధినేత వెంకటేశ్వర్లు... తన సొంత గ్రామంలోని ఎస్సీ కాలనీలో నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. కరోనా మహమ్మారి నేపథ్యంలో నిరాశ్రయులు అయినటువంటి పేద ప్రలకు తన వంతు సహాయాన్ని అందిస్తానని తెలిపారు.
పేదలకు సరకులు పంచిన వ్యాపారవేత్త - ప్రకాశం జిల్లాలో ప్రజలకు నిత్యావసర వస్తువులు పంపిణీ
కొండపి మండలంలోని పేదలకు వ్యాపారవేత్త వెంకటేశ్వర్లు.. 2 లక్షల రూపాయలు విలువ చేసే నిత్యావసర వస్తువులు పంచిపెట్టారు.
నిత్యావసర వస్తువులు పంచుతున్న వ్యాపారవేత్త