వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవటానికి సుదర్శన కాడ అనే టానిక్ ఉపయోగపడుతుందని ప్రకాశం జిల్లా చీరాల సమీపంలోని కొత్తపేటకు చెందిన ప్రముఖ నాడీ వైద్యుడు శశిధర్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ కార్యాలయానికి వెయ్యి సీసాలను సనాతన జీవన్ ట్రస్ట్ ద్వారా ఉచితంగా అందచేశారు
'సుదర్శన కాడ టానిక్ తో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు' - ప్రకాశం జిల్లా చీరాల తాజా వార్తలు
కరోనా నియంత్రణకు వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవటం చాలా అవసరం.. సుదర్శన కాడ అనే టానిక్ ద్వారా వ్యాధినిరోధక శక్తిని పెంచుకోవచ్చని ప్రకాశం జిల్లాకు చెందిన నాడీ వైద్యుడు డాక్టర్ శశిధర్ తెలిపారు. రాష్ట్ర పోలీస్ కార్యాలయానికి వెయ్యి సీసాలను అందించారు.
imunity power tonic provieded to state police office by prakasam dst chirala doctor
చీరాల రెండోపట్టణ ఎస్ఐ విజయకుమార్ ద్వారా రాష్ట్ర కార్యాలయానికి పంపించారు. కరోనా విధులు నిర్వహిస్తున్న పోలీసులకు వ్యాధి నిరోధక శక్తి తగ్గకుండా ఈ సుదర్శన కాడ టానిక్ ఉపయోగపడుతుందని చెప్పారు..
ఇదీ చూడండి:రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి చూస్తే.. భయమేస్తోంది: శైలజానాథ్