ప్రకాశం జిల్లా కొరిశపాడు మండలం మేదరమెట్ల సమీపంలో జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని వలస కూలి మృతి చెందాడు. మృతుడు పశ్చిమ్ బంగ వాసి శ్యామ్ చంద్ మండల్‌గా స్థానిక పోలీసులు గుర్తించారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం అద్దంకి ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
వలస కార్మికుడిని ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం - prakasam district latest accident news
మేదరమెట్ల సమీపంలోని జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం వలస కార్మికుడిని ఢీకొట్టింది. మృతుడు బంగాల్ వాసిగా పోలీసులు గుర్తించారు.
వాహనం ఢీకొని బెంగాల్ కార్మికుడు మృతి