ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా రేషన్​ బియ్యం పట్టివేత - prakasam district

ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న 440బస్తాల రేషన్​ బియ్యాన్ని పట్టుకున్నారు పోలిసులు. ముందస్తు సమాచారంతోనే అక్రమ రేషన్ బియ్యాన్ని పట్టుకున్నట్లు పోలిసులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పట్టకున్న పోలీసులు

By

Published : Aug 16, 2019, 11:43 AM IST

అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యాన్ని పట్టకున్న పోలీసులు

ప్రకాశం జిల్లా బల్లికురవ మండలం ఉప్పుమాగులూరులో అక్రమంగా తరలిస్తున్న రేషన్​ బియ్యం ను పోలిసులు పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో సుమారు 440 బస్తాల లోడుతో వెళ్తోన్న లారీని పోలీసులు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గ్రామంలో ఓ రైస్​మిల్లులో నుంచి ఈ అక్రమ బియ్యం రవాణ జరిగినట్లు పోలిసు వర్గాలు వెల్లడించాయి.

ABOUT THE AUTHOR

...view details