ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

అక్రమంగా ఇసుక తరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత - అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లను పట్టుకున్న వేటపాలెం పోలీసులు

ప్రకాశం జిల్లా వేటపాలెంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు పట్టుకున్నారు. అక్కాయిపాలెం ప్రాంతం నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారనే సమాచారంతో పోలీసులు... వీటిని స్వాధీనం చేసుకున్నారు. వేటపాలెం పోలీస్​ స్టేషన్​కు తరలించారు. అక్రమంగా ఇసుక తరలించేవారిపై నిఘా పెట్టామని పోలీసులు తెలిపారు.

అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత
అక్రమంగా తరలిస్తున్న ఇసుక ట్రాక్టర్లు పట్టివేత

By

Published : Dec 31, 2019, 5:27 PM IST

అక్రమంగా ఇసుకతరలిస్తున్న ట్రాక్టర్లు పట్టివేత

ఇదీ చదవండి :

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details