ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

శ్మశానమైతేనేం... ఇసుక దొరికిందా.. లేదా..! - Illegal sand mining in prakasham latest news

అక్రమ ఇసుక రవాణాకు కావాల్సింది ఇసుకే తప్ప.. అది ఎక్కడ నుంచి తెస్తున్నామన్నది కాదు అన్నట్టుంది ప్రకాశం జిల్లా వేటపాలెంలోని పరిస్థితి. నదులు..పట్టా భూములు అన్నీ అయిపోయాయేమో..చివరకు శ్మశాన భూమినీ వదిలిపెట్టకుండా ఇసుకను తరలించేస్తున్నారు.

Illegal sand mining people are arrested by police in Prakasam district
ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

By

Published : Dec 17, 2019, 4:34 PM IST

ప్రకాశం జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక పట్టివేత

ప్రకాశం జిల్లా వేటపాలెంలో అక్రమంగా తరలిస్తున్న ఇసుక ఎడ్ల బండ్లను పోలీసులు అడ్డుకున్నారు. వేటపాలెం ప్రాంతంలోని శ్మశాన భూమిలో ఇసుకను తవ్వి అక్రమంగా తరలిస్తున్నట్టు గుర్తించారు. మూడు ఎడ్ల బండ్ల నుంచి ఇసుకను స్వాధీనం చేసుకుని బళ్లను పోలీస్ స్టేషన్​కు తరలించారు. నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details