ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

ఇసుక అక్రమ తరలింపును అడ్డుకున్న పోలీసులు - చిలకలేరు వాగులో అక్రమ ఇసుక తవ్వకాలు తాజా వార్తలు

ఇసుక అక్రమ తరలింపును అద్దంకి పోలీసులు అడ్డుకున్నారు. ఒకరిని అదుపులోకి తీసుకుని.. 2 జేసీబీలు, 6 ట్రాక్టర్లను సీజ్ చేశారు.

illegal sand mining caught by police and abkari department
Etv - Bharat

By

Published : May 24, 2020, 12:36 PM IST

ప్రకాశం జిల్లా అద్దంకి మండలం మోదేపల్లి చిలకలేరు వాగులో.. అక్రమంగా ఇసుకను తరలిస్తున్న వారిని పోలీసులు, ఆబ్కారీ అధికారులు పట్టుకున్నారు. టాస్క్​ఫోర్స్​ అదనపు ఎస్పీ రాజేంద్ర నేతృత్వంలో దాడులు చేశారు.

ట్రాక్టర్​ డ్రైవర్​ను అదుపులోకి తీసుకోగా, జేసీబీ డ్రైవర్​ పరారయ్యాడు. 2 జేసీబీలు, 6 ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు అద్దంకి ఎస్సై మహేష్​ తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details