అక్రమ బియ్యాన్ని పట్టుకున్న పోలీసులు
ప్రకాశం జిల్లా కంభం పట్టణంలోని రావిపాడుకు వెళ్ళేదారిలో అక్రమంగా నిల్వ ఉంచిన బియ్యాన్ని పోలీసులు పట్టుకున్నారు. బియ్యం నిల్వ ఉంచారనే సమాచారం అందగానే.. అక్కడకు చేరుకున్న పోలీసులుతనిఖీలు నిర్వహించి.. 24 బస్తాల అక్రమ రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు.