యర్రగొండపాలెం పుల్లల చెరువు మండలం మానేపల్లి గ్రామంలో అక్రమంగా నిల్వ చేసిన మద్యం పట్టుబడింది. స్థానికంగా అనుమతులు లేని తెలంగాణ మద్యం విక్రయిస్తున్న సమాచారంతో అధికారుల దాడులు నిర్వహించారు. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేసి.. 51 తెలంగాణ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు.
అక్రమ నిల్వ చేసిన మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్ - latest news in yarragondapalem
ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో అక్రమంగా నిల్వ చేసిన మ మద్యం పట్టుబడింది. ఈ ఘటనలో ఓ వ్యక్తిని అరెస్టు చేశారు.
అక్రమ మద్యం పట్టివేత.. ఒకరు అరెస్ట్