ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

ప్రకాశం జిల్లాలో ఎస్​ఈబీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. రెండు వేలకు పైగా తెలంగాణ మద్యం బాటిళ్లను పట్టుకున్నారు.

illegal liquor cought by seb officers
గొట్లగట్టులో భారీగా తెలంగాణ మద్యం పట్టివేత

By

Published : May 5, 2021, 7:44 PM IST

ప్రకాశం జిల్లా గొట్లగట్టు గ్రామంలో ఎస్ఈబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు రెండు వేలకు పైగా తెలంగాణ మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నారు. అక్రమ మద్యం అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.

ABOUT THE AUTHOR

...view details