భార్యను కారుతో ఢీకొట్టిన భర్త.. కుటుంబ విభేదాలే కారణం! - కుటుంబ కలహాలు
కుటుంబ కలహాలతో.. ప్రకాశం జిల్లాలో భార్యపై హత్యాయత్నం చేశాడు ఓ భర్త. చివరికి పరారైన ఆ దుర్మార్గుడి కోసం పోలీసులు విస్తృత గాలింపు చేస్తున్నారు.
కుటుంబ విభేదాలే కారణం
ఇవీ చదవండి...కర్నూలులో రక్తమోడిన రహదారులు