అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త.. ఆపై పరారీ - Husband killed his wife in lingalasamudram
07:08 August 08
husband murdered wife
ప్రకాశం జిల్లా లింగసముద్రం మండలం అన్నబోయినపల్లిలో దారుణం జరిగింది. నర్సింహా అనే వ్యక్తి.. అతని భార్య రమణమ్మ(45)ను గొంతుకోసి చంపాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. మృతదేహన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించి.. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలిస్తున్నారు. భార్యపై అనుమానంతోనే హత్య చేసినట్లు పోలీసుల వెల్లడించారు.
ఇదీ చదవండీ..CLASHES: దళితులకు ఆలయ ప్రవేశం లేదన్న అర్చకులు..