ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ETV Bharat / state

murder: భార్యను చంపిన భర్త.. కారణం? - Husband killed his wife in Gundreddipalli

murder
హత్య

By

Published : Sep 10, 2021, 10:29 AM IST

Updated : Sep 10, 2021, 12:37 PM IST

10:25 September 10

husband killed wife taza

భార్యను కత్తితో పొడిచి చంపాడు ఓ భర్త. ప్రకాశం జిల్లా కొమరోలు మండలం గుండ్రెడ్డిపల్లిలో ఈ ఘటన జరిగింది. మస్తానమ్మ అనే వివాహితను భర్త హొన్నూరు సాహెబ్ హత్య చేశాడు. కుటుంబ కలహాలతోనే హత్య చేసినట్లు స్థానికుల వెల్లడించారు. 

ఇదీ చదవండీ..మంత్రాలయం వద్ద ప్రమాదం.. తప్పిన ప్రాణనష్టం

Last Updated : Sep 10, 2021, 12:37 PM IST

ABOUT THE AUTHOR

...view details