ప్రకాశం జిల్లా త్రిపురంతాకం మండలం వెల్లంపల్లిలో భార్యపై భర్త కత్తితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం అతడు గొంతు కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. స్థానికులు క్షతగాత్రులను యర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. మెరుగైన చికిత్స కోసం ఒంగోలు తరలించాలని వైద్యులు సూచించారు.
భార్యపై భర్త కత్తితో దాడి...ఆపై ఆత్మహత్యాయత్నం! - prakasam district news
భార్యపై దాడి చేసి.. అనంతరం భర్త ఆత్మహత్యాయత్నం చేసిన ఘటన ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం వెల్లంపల్లిలో జరిగింది.
భార్యపై భర్త కత్తితో దాడి