ప్రకాశం జిల్లా మార్టూరు లో అర్థరాత్రి దొంగలు హల్ చల్ చేశారు.. విద్యాధరపురంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడి 3 సవర్ల బంగారం, 35 వేలు నగదు అపహరించుకుపోయారు.. మరో మూడు ఇళ్లలో కూడాదొంగతనం చేసేందుకు విఫలయత్నం చేశారు.. సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
మార్టూరులో అర్థరాత్రి దొంగల హల్ చల్ - మార్టూరులో దొంగల హల్ చల్
ప్రకాశం జిల్లా మార్టూరు లో అర్థరాత్రి దొంగలు హల్ చల్ చేశారు.. విద్యాధరపురంలోని ఓ ఇంట్లో చోరీకి పాల్పడ్డారు.

మార్టూరులో అర్థరాత్రి దొంగల హల్ చల్
TAGGED:
మార్టూరులో దొంగల హల్ చల్