ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని స్థానిక కల్యాణ మండపంలో ఆర్యవైశ్య వాకింగ్ సంఘం.. పేదలకు సహాయం అందించేందుకు ముందుకొచ్చింది. దాదాపు రూ.2 లక్షల విలువైన నిత్యావసరాలను 150 మంది నిరుపేదలకు పంపిణీ చేసింది. లాక్డౌన్లో ఉపాధి కోల్పోయిన అభాగ్యులకు అండగా ఉండేందుకు తమవంతు సాయం అందిస్తున్నామని సంఘం ప్రతినిధులు తెలిపారు.
గిద్దలూరులో పేదలకు ఆర్యవైశ్య సంఘం అండ - ప్రకాశంలో కరోనా కేసులు
లాక్డౌన్తో ఉపాధి కోల్పోయి ఆకలితో అలమటిస్తున్న నిరుపేదలకు దాతలు అండగా నిలుస్తున్నారు. తమకు తోచిన సహాయం అందిస్తున్నారు.

helping to poor people