నల్లమల అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రకాశం జిల్లాలోని వాగులు వంకలు జల కళ సంతరించుకున్నాయి. రాచర్ల మండలం, జెమినీ వారి పుల్లలచెరువు వద్ద నెమలి గుండ్ల రంగస్వామి గుండానికి భారీగా వరద ప్రవాహం చేరుతోంది. సమీపంలోని గుండ్లకమ్మ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది.
జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు.. వాగులు, వంకలకు జలకళ - rangaswami gundam latest news update
ప్రకాశం జిల్లాలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులన్నీ పొంగి పొర్లుతున్నాయి. ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే వరద ప్రవాహంతో జిల్లాలోని చెరువులన్నీ జలకళ సంతరించుకున్నాయి.
ప్రకాశంలో పొంగుతున్న వాగులు, వంకలు